నడిచే ఏడు అడుగుల్లో అడుగొక జన్మ అనుకోనా..!!
వెలిగే కోటి తారల్లో మనకొక కోట కడుతున్నా..!!
చిలకా గోరువంక.. చెలిమే మనది కాదా..! పిల్లా పాపలింక.. కలిమే కలిసి రాదా..!
నేలైనా.. ఇకనైనా.. నీ పాదాల వేలై నా.. తాకేనా..!!!
కురిసే పండువెన్నెల్లో... కునుకే చాలు వళ్ళో...!!
మెరిసే మేడలెందుకులే... మదిలో చోటు చాల్లే...!!
ఊగే డోలలూ...సిరులే పాపలూ...!
నీతో కబురులే... నా మునిమాపులు...!
ఈ కలలే నిజమయ్యే.. బ్రతుకే పంచితే చాలు.. నూరేళ్ళూ..!!!
No comments:
Post a Comment