Saturday, January 17, 2009

ఆవకాయ బిర్యాని (నన్ను చూపగల అద్దం)

నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి.. ఎవరు అన్నది మనసే.. నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి.. ఎవరు అన్నది మనసే..!!
నిదురించిన నా ఆశలు ఎదురుగ నిలిచిన నిమిషాన.. ఇన్నాళ్ళకు నీలో నను దాచిన సంగతి కనుగొన్నా.. నిదురించిన నా ఆశలు ఎదురుగ నిలిచిన నిమిషాన.. నేనిక లేనా.... నువ్వయ్యానా...!!!
నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి.. ఎవరు అన్నది మనసే.. నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి.. ఎవరు అన్నది మనసే..!!
ఈ క్షణమే... మనకై వేచీ..మనసులనే ముడి వేసీ.. కడదాకా... నీతో సాగే.. కలలేవో.... చిగురించే.. నిలువెల్లా నాలోనా... తడబాటే చూస్తున్నా..!! నిను చేరే వేళల్లో.. తపనేదో... ఆగేనా...!!!
నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి.. ఎవరు అన్నది మనసే.. నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి.. ఎవరు అన్నది మనసే..!!

No comments:

Post a Comment